Aadene Pori Song Lyrics

Song 1 - Jhoomey Re Gori

ఆడెను పోరి
AADENU PORI
---------------------------------------
Mukhda
-------------


AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE

AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE

SIGGAE VEEDI – AADI PAADI
KANNULLONAE OOSOOLAADI
KO ANTU KULIKUNDILE


AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE

Antara 1
--------------


GALLEE LLO SAAGUTHU – NIDHARLE MAANUTHU
REGUTHU – OOGUTHU
VENNELLA UNNADHI
AA CHANDURUDU VENTAE PADAA
HA.. HA.. HA..


GALLEELLO SAAGUTHU – NIDHARLE MAANUTHU
REGUTHU – OOGUTHU
VENNELLA UNNADHI
AA CHANDURUDU VENTAE PADAA
HA.. HA.. HA..


AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE

SIGGAE VEEDI – AADI PAADI
KANNULLONAE OOSOOLAADI
KO ANTU KULIKUNDILE

AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE

Antara 2
-------------
MASTHIGAAADUTHU – MOUNAMGAA PAADUTHU
THIRUGUTHU – VETHUKUTHU
BASTHILO SAAGUTHU
AE GAMYAM CHERAEVATA
HA.. HA.. HA..
MASTHIGAAADUTHU – MOUNAMGAA PAADUTHU
THIRUGUTHU – VETHUKUTHU
BASTHILO SAAGUTHU
AE GAMYAM CHERAEVATA
HA.. HA.. HA..


AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE


SIGGAE VEEDI – AADI PAADI
KANNULLONAE OOSOOLAADI
KO ANTU KULIKUNDILE

AADENU PORI PAADENU PORI
EKKADIKAMMA NAARI NAARI
GAALLO ETLA THELI POYAAVAE

*** *** ***

Aadene Pori Song Lyrics in Hindi

Song 1 - Jhoomey Re Gori

ఆడెను పోరి
---------------------------------------
Telugu Lyrics Only
--------------------------------------------------------
Mukhda
-------------
ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

సిగ్గే వీడీ - ఆడీ పాడీ
కన్నుల్తోనే - ఊసూలాడీ
కో అంటూ కులికిందిలే

ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

Antara 1
--------------
గల్లీల్లో సాగుతూ - నిద్దర్లే మానుతూ
రేగుతూ - ఊగుతూ
వెన్నెల్లా ఉన్నదీ
ఆ చంద్రుడు వెంటే పడా...
హా...హా...హా...

గల్లీల్లో సాగుతూ - నిద్దర్లే మానుతూ
రేగుతూ - ఊగుతూ
వెన్నెల్లా ఉన్నదీ
ఆ చంద్రుడు వెంటే పడా...

ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

సిగ్గే వీడీ - ఆడీ పాడీ
కన్నుల్తోనే - ఊసూలాడీ
కో అంటూ కులికిందిలే

ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

Antara 2
--------------
మస్తీగా ఆడుతూ - మౌనంగా పాడుతూ
తిరుగుతూ - వెతుకుతూ
బస్తీల్లో సాగుతూ
ఏ గమ్యం చేరేవటా...
హా...హా...హా...

మస్తీగా ఆడుతూ - మౌనంగా పాడుతూ
తిరుగుతూ - వెతుకుతూ
బస్తీల్లో సాగుతూ
ఏ గమ్యం చేరేవటా...

ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

సిగ్గే వీడీ - ఆడీ పాడీ
కన్నుల్తోనే - ఊసూలాడీ
కో అంటూ కులికిందిలే

ఆడెను పోరీ - పాడెను పోరీ
ఎక్కడికమ్మా నారీ నారీ
గాల్లో ఎట్టా - తేలీపోయావే

*** *** ***





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add